శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థి ప్రకటన తర్వాత శ్రీకాళహస్తిలో గందరగోళం…

Biyyapu Madhusudhan reddy

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">శ్రీకాళహస్తి &lpar;Srikalahasti&rpar;&colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది&period; ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఖరారయ్యారు&period; అందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు&period;ఇందులో<br>శ్రీకాళహస్తి &lpar;Srikalahasti&rpar; నియోజక వర్గంలో వైసిపి &lpar;YCP&rpar;&comma; టిడిపి &lpar;TDP&rpar; అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు&period; వైసిపి కి చెందిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి &lpar;Biyyapu Madhusudhan reddy&rpar; ముచ్చటగా మూడోసారి ఫ్యాన్ గుర్తుపై పోటీ చేస్తున్నారు&period; టిడిపి అభ్యర్థి సుధీర్ రెడ్డి రెండోసారి తన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు&period; అదేవిధంగా వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది&period; కేవలం సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు అనే ఆరోపణలు ఉన్నాయి&period; బియ్యపు మధుసూదన్ రెడ్డి 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయనకు అండగా నిలిచిన మండల స్థాయి నాయకులలో ఎక్కువ మంది ఆయనకు అందుబాటులో లేరు&period; పార్టీ గుర్తించిన 23 మంది నాయకుల్లో కొందరు మాత్రమే ఆయనతో ఉంటున్నారు&period; అదే విధంగా అసమ్మతి పెరగడంతో టిడిపికి తిరిగి వెళ్లిపోయిన వారు ఉన్నారు&period; మాజీ ఎమ్మెల్యేలు ముని రామయ్య&comma; ఎస్సీవి నాయుడు టిడిపిలోకి వెళ్ళిపోయారు&period; అంతే కాకుండా వైసిపి తరఫున గెలిచిన ఇద్దరు జెడ్పిటిసిలు కూడా ఇటీవల పార్టీ మారారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రేణిగుంట మండలానికి చెందిన కీలక నేత సుధాకర్ రెడ్డి కూడా త్వరలో పార్టీ మారనున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది&period; మండల స్థాయి నాయకులకు&comma; ఎన్నికల్లో గెలిచిన వారికి ప్రాధాన్యత ఇవ్వక పోవడం&period;&period; కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువ కావడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు&period; ఇది ఇలా ఉండగా టిడిపిలో సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎసివి నాయుడు&comma; సత్రవాడ ముని రామయ్య కొంతమంది నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి టిడిపి బొజ్జల సుధీర్ రెడ్డి పై ఎస్ సి వి నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు&period; శ్రీకాళహస్తి టిడిపి అభ్యర్థత్వం పై మరోసారి పునః పరిశీలన చేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కోరారు&period; తన సీనియార్టీ వయసు ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి పరిగణలోకి తీసుకొని పున పరిశీలన చేయాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మాజీ ఎమ్మెల్యే ముని రామయ్య తో పాటు తమ అనుచర వర్గానికి న్యాయం జరిగేలా చంద్రబాబు నాయుడు &lpar;Chandra babu Naidu&rpar; నుంచి స్పష్టమైన హామీ లభించాలని ప్రస్తుతం జరుగుతున్న అరాచక దోపిడీ పాలనలు భవిష్యత్తులో రాకూడదనిదే తమ అభిమతమని ఎస్ సి వి నాయుడు అన్నారు&period; తన వయసు సీనియార్టీ ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి&comma; ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థత్వంపై మరోసారి పునః పరిశీలన చేసి తనకు టిడిపి అభ్యర్థిగా అవకాశం కల్పించాలని అభ్యర్థించారు&period; తనను ప్రస్తుత అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కలిసినప్పుడు కూడా తాను స్పష్టంగా చెప్పానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి తనకు తన వర్గానికి న్యాయం చేసేలా హామీ పొందాల్సి ఉంది అని స్పష్టం చేశామని తెలిపారు&period; పార్టీ నిర్ణయం అందరికీ శిరోధార్యం అని అయితే తాను మరోసారి శ్రీకాళహస్తి అభ్యర్థి తత్వం పై చంద్రబాబునాయుడు పున పరిశీలన చేసి మరోసారి సర్వే చేసి అభ్యర్థిని ఖరారు చేయాలని కోరుతున్నామన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>శ్రీకాళహస్తి సత్యవేడు&comma; తిరుపతి నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ప్రకటనపై పార్టీ నాయకులు కార్యకర్తలు లో తీవ్ర అసంతృప్తి నెలకుందని&comma; స్థానిక పరిస్థితులు గందరగోళం గా మారాయిని వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకొని టిడిపి అధినేత పార్టీలో గెలుపు అవకాశాలు ఎక్కువగా వారికి టికెట్లు ఇచ్చే విధంగా పున పరిశీలన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు&period; తనకు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే 38 వేల ఇల్లు&comma; 40 వేల ఇంటి పట్టాలు పంపిణీ చేశామని&comma; సుమారు 2 వేలు పైగా గుళ్ళు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించామని&comma; ప్రజలకు నిరంతరం సేవ చేసి నాలుగు నియోజకవర్గాల్లో ప్రజల ఆధార అభిమానం సంపాదించుకున్నామన్నారు&period; వైసీపీ పాలనలో అరాచక దోపిడీ దౌర్జన్యాలతో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని&comma; గుళ్ళు&comma; గోపురాలు సర్వనాశనమై దేవుడే ఉండలేని పరిస్థితులు తీసుకొచ్చారని&comma; భవిష్యత్తులను ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రజలకు&comma; పార్టీ నాయకులకు భరోసా కల్పిస్తూ ప్రజల ఆదరభిమానాలు మెండు గా ఉన్న నాయకులకు టికెట్లు ఇచ్చి పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత అధిష్టానం గుర్తించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్ సి వి నాయుడు కోరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;nara-lokesh-visited-ttd-with-family&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్&period;&period;<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Lokesh-4&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-146&sol;amp&sol;" alt&equals;"మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;">మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తాడేపల్లి ప్యాలెస్‌కు సమీపం నుంచి జగన్‌కు సవాల్‌ విసిరారు మంత్రి లోకేష్‌&period; డీఎస్సీపై చర్చకు సిద్ధమా &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;PK-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-145&sol;amp&sol;" alt&equals;"అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;">అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు&period; స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Anitha-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-144&sol;amp&sol;" alt&equals;"మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;">మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">17&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హోం మంత్రి అనిత మానవత్వాన్ని చాటుకున్నారు&period; రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి&period;&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..