టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

TDP Janasena

Advertisements

&NewLine;<p>ఏపీలో జగన్ పాలనకు తెర దించడమే లక్ష్యంగా టీడీపీ&comma; జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకోవడం తెలిసిందే&period; ఈ క్రమంలో ఇరు పార్టీలు ఒకే మేనిఫెస్టోతో ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల నిర్ణయించాయి&period; ఈ మేరకు ఆరుగురు సభ్యులతో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేశారు&period; ఈ కమిటీలో టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు&comma; అశోక్ బాబు&comma; కొమ్మారెడ్డి పట్టాభిరామ్… జనసేన పార్టీ తరఫున వరప్రసాద్&comma; ముత్తా శశిధర్&comma; శరత్ సభ్యులుగా ఉంటారు&period; ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ రూపకల్పనపై ఈ కమిటీ నవంబరు 13à°¨ సమావేశం కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.