భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు

Bhubaneswar

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న నారా భువనేశ్వరికి ఘన స్వాగతం లభించింది&period; ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీ నాయకులు&comma; ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ&comma; మంతెన సత్యనారాయణ రాజు&comma; మాజీ మంత్రి దేవినేని ఉమా&comma; మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్&comma; గద్ధె అనురాధ స్వాగతం పలికారు&period; రేపల్లె&comma; పర్చూరు&comma; ఒంగోలు నియోజకవర్గాల్లో నిజం గెలవాలి పర్యటనకు నారా భువనేశ్వరి వచ్చారు&period; చెరుకుపల్లి గ్రామంలో కార్యకర్త కోట వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"B5-dYqL6Sns" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

మైనింగ్ ఆదాయం పెంచే దిశగా ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది.