శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర (Madakasira)లో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్ రాజుకు టికెట్ కేటాయించడానికి నిరసిస్తూ పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన టిడిపి ఫ్లెక్సీలు జెండాలను తగలబెట్టి ఆందోళనకు ఉపక్రమించిన టిడిపి కార్యకర్తలు ఈ సందర్భంగా చంద్రబాబు డౌన్ డౌన్ నారా లోకేష్ డౌన్ డౌన్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడంటూ టిడిపి అధినేతపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కార్యకర్తలు, ఫ్లెక్సీలు టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ ఫోటోలను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేసిన టిడిపి కార్యకర్తలు, ఎమ్మెస్ రాజు గో బ్యాక్, సిబిఎన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గత రెండు నెలలుగా కష్టపడి క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టిన ఉన్నపలంగా మడకశిర టిడిపి అభ్యర్థిగా ఉన్న డాక్టర్ సునీల్ కుమార్ ను మార్చడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి