తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

telangana elections 2023

Advertisements

&NewLine;<p><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు&period; ఎన్నికల సంఘం ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది&period; తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టత వచ్చింది&period; డిసెంబర్ 3న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించగా&period;&period; ఒక్క హైదరాబాద్ లోనే మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది&period; ఇందులో భాగంగానే ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు&period; జూబ్లీహిల్స్&comma; ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు&period; మిగిలిన 13 నియోజకవర్గాలకు ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు&period; రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలు&comma; రంగారెడ్డి జిల్లాలో 4&comma; మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.