గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Telangana government issued orders to remove the gunmen

Advertisements

&NewLine;<p>తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో మాజీ మంత్రులు&comma; మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను తొలగించింది&period; గన్‌మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; దీంతో గన్‌మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది&period; ఎవరికి గన్‌మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు&period; ఆ తర్వాతే మాజీలకు గన్‌మన్లను కేటాయిస్తారు&period; తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్&comma; ఐపీఎస్‌లను బదిలీలపై దృష్టి సారించింది&period; ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.