Telangana

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్

<p>రైతులకు 24 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 à°—à°‚à°Ÿà°² ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు&period; కర్ణాటక ఉపముఖ్యమంత్రి&comma; కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను…

Read more

బీఆర్ఎస్ పాలనలో ఖమ్మం అభివృద్ధి శూన్యం – తుమ్మల

<p>ఖమ్మం వాకర్స్ అసోసియేన్ సీనియర్ సిటిజన్స్ కోరుకునే విధంగా ఖమ్మం జిల్లాలను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి&comma; మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పట్టణ పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…

Read more

బహిరంగ సభలో జగ్గారెడ్డి

<p>సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి&comma; గంజి మైదానంలో బహిరంగ సభసభకు హాజరు కానున్నారు&period; ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే&comma; టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు రానున్నారు&period; బహిరంగ సభకు హెలికాప్టర్ లో సంగారెడ్డి à°•à°¿ చేరుకోనున్న మల్లికార్జున ఖర్గే&period; 2000…

Read more

మూడోసారి కూడా గులాబీ జెండా ఎగురుతుంది – మనోహర్ రెడ్డి

<p>పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజవర్గంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులకు మూడోసారి భంగపాటు తప్పదని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు&period; శనివారం పెద్దపల్లి మండలం పెద్ద బొంకూరు గ్రామంలో à°—à°¡à°ª గడపకు వెళ్లి&comma; ప్రభుత్వం అమలు చేస్తున్న…

Read more

నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

<p>ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేశారు&period; ఈరోజు మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ గంటకు హైదరాబాద్ నుండి కోదాడ ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ వెళ్లనున్నారు&period; 1&colon;40 నిమిషాలకి కోదాడకు కేసీఆర్ చేరుకోనున్నారు&period; 1&colon;50 నిమిషాలకి ప్రజా…

Read more

కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా..

<p>కాంగ్రెస్ పార్టీకి గొట్టిముక్కల వెంగళరావు రాజీనామా చేశారు&period; కూకట్ పల్లి టికెట్ ఆశించి నిరాశించారు&period; తనకు కాకుండా బండి రమేష్ కు టికెట్ కేటాయించడంతో కన్నీటి పర్యంతమయ్యారు&period; తన కార్యకర్తలతో&comma; పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాజీనామా చేయడానికి à°—à°²…

Read more

యాదవులను విస్మరిస్తే పుట్టగతులు ఉండవు..

<p>యాదవులను విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ à°•à°¿ పుట్టగతులు ఉండవని à°…à°–à°¿à°² భారత యాదవ మహాసభ హెచ్చరించింది&period; అంబర్ పేట్ సీటును కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ యాదవ్ కు కేటాయించాలని యాదవ మహాసభ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు అయిలబోయిన రమేష్ యాదవ్…

Read more

కేటీఆర్ కు కాంగ్రెస్ నాయకుల చాలెంజ్

<p>మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలా&quest;&comma; తెలంగాణ మోడల్ కావాలా అని నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు&period; దీంతో కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి&comma; చామల కిరణ్ కుమార్ రెడ్డి à°ˆ సవాల్ ను స్వీకరించి&comma; ఓయూ ఆర్ట్స్…

Read more

గాంధీభవన్‌ ముందు ఉద్రిక్తత

<p>టికెట్ రాని అసంతృప్తుల నిరసనలతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది&period; టికెట్ రాకపోవడంతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు గాంధీభవన్ ముందు ఆందోళనకు దిగారు&period; గాంధీభవన్ ముందు బైఠాయించి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు&period;…

Read more

సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే – ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది

<p>ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్స్ &lpar;ట్విట్టర్&rpar; వేదికగా అభిమానులతో ముచ్చటించారు&period; à°ˆ సందర్భంగా పలువురు నెటిజన్లు à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నలకు సమాధానం చెప్పారు&period; సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే&comma; ఎన్నికల ఫలితాల మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు&period; తెలంగాణ ప్రజల…

Read more