BRS మాజీ మంత్రి హరీష్‌రావుకు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడు. రంగనాయక సాగర్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌజ్‌పై హరీష్‌రావు ను విచారణకు రావాలి అని కోరింది కాంగ్రెస్ ప్రభుత్వం. రంగనాయకసాగర్ భూసేకరణ కోసం తీసుకున్న భూమిని హరీష్ రావు తన పేరుపై అక్రమంగా రాయించుకున్నాడని సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ సభలో ఆరోపించారు. తన ఫామ్‌హౌస్‌కు వాటర్ ఫ్రంట్ వ్యూ ఉండాలని, అందుకే రంగనాయక సాగర్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకున్నారని విమర్శించారు. హరీష్‌రావు ఫామ్ హౌజ్‌పై ప్రభుత్వం విచారణకు ఆదేశించడం తెలంగాణా రాజకీయాల్లో చర్చనీయాంశంగహాట్ టాపిక్ గ మారింది. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి మాటలకు హర్సిహ్ రావు స్పందించారు. మాది అక్రమంగా రాయించు కోవడాలు… ప్రజలను బెదిరించడాలు… కబ్జాల చరిత్ర మా హయాం లోనే లేదన్నారు హరీష్ రావు. నేను న సొంత డబ్బులతో రైతుల వద్ద 13 ఎకరాల స్థలాన్ని పట్టా భూమి కొనుగోలు
. నాదగ్గర ప్రతి దానికి ఆధారాలు ,డాకుమెంట్స్ ఉన్నాయి అని హరీష్ రావు స్పష్టం చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మాజీ MLA వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధం …మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదు కృష్ణాజిల్లా గన్నవరంలోని వీరవల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల దౌర్జన్య కాండకు టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు నష్టపోయారని ఫిర్యాదులో తెలిపారు. తన…
- ప్రకృతి ప్రేమికులతో నిండిపోయిన … తుర్కం చెరువునిర్మల్ జిల్లాలోని పురాతన చెరువైన తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామడ మండలంలోని పొనకల్ గ్రామ శివారులో గల తుర్కమ్ చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913 లో నిర్మించబడిన ఈ…
- డేంజర్ లో హైదరాబాద్ …కొన్ని రోజులుగా వాతావరణంలో మీకు మార్పు గమనించారా . జలుబు ,దగ్గు ,తుమ్ములు వంటి సమస్యలు మీకు ఎదురయ్యాయా ?అసలు ఏం జరుగుతుందో తెలుసా.. మనం ప్రమాదంఅంచుల్లో పడిపోతున్నాం.. వెంటనే అప్రమత్తం అవ్వండి. కాలుష్యానికి బ్రాండ్ గా ఉన్నఢిల్లీ…
- శివనామస్మరణతో మార్మోగుతున్న ద్రాక్షారామంకార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే మహిళలు గోదావరి నదిలో స్థానం ఆచరించి అరటి దొప్పలతో దీపాలు…
- నెరవేరనున్న ఏపీ ప్రజల చిరకాల వాంఛరైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వేశాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి