Hyderabad

గోదాంలో అగ్ని ప్రమాదం..

<p>సూరారం పి&period;యస్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది&period;&period; ఉదయం సూరారం మైన్ రోడ్డు లో రిజిష్టర్ ఆఫీస్ సమీపంలో ఉన్న అరుంధతి ట్రేడర్స్ సెల్లార్ గోదాంలో నుండి దట్టమైన పొగలతో అగ్ని ప్రమాదం సంభవించింది&period; హార్డ్ వేర్&comma; ఎలెక్ట్రికల్ &comma; పివిసి…

Read more

విద్యార్థుల మధ్య ఘర్షణలో విద్యార్థికి గాయాలు..

<p>పంజాగుట్ట లోని సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఒకే కళాశాలకు చెందిన రెండు గ్రూపుల విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో విద్యార్థికి గాయాలు హష్మాన్ కుటుంబీకుల కథనం ప్రకారం&comma; బంజారాహిల్స్ సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ బంజారాహిల్స్‌లోని అమ్జెద్…

Read more

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ‘నిఘా’ బృందాలు

<p>ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నిఘా బృందాలు నిర్విరామంగా పని చేస్తున్నాయని జిల్లా ఎన్నికల అధికారి&comma; జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ తెలిపారు&period; జిల్లాకు వచ్చిన ఎన్నికల వ్యయ పరిశీలకులకు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో శుక్రవారం ఎన్నికల ఏర్పాట్లను కమిషనర్‌ వివరించారు&period; ఎన్నికల్లో అక్రమ…

Read more

గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య..

<p>మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్ మెన్ ఫాజిల్ ఆత్మహత్య చేసుకున్నారు&period; హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని మణికంఠ హోటల్ లో ఫాజిల్&period;&period; తుపాకీతో నుదిటిపై పాయింట్ బ్లాంక్ లో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు&period; పోలీసు ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు&period; ఆత్మహత్యకు à°—à°² కారణాలు…

Read more

రాజా సింగ్ బైక్ ర్యాలీ..

<p>గోషామహల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి రాజా సింగ్ దూల్పేట్ లోని ఆకాశపురి దేవాలయం వద్ద పూజ అనంతరం తన అభిమానులు మరియు కార్యకర్తలతో కలిసి లోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బైక్ ర్యాలీ à°—à°¾ బయలుదేరారు&period; ఆయనతోపాటు సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్…

Read more

బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు

<p>జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది&period; న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని&comma; ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు&period; అభియోగాలపై వెంటనే వివరణ…

Read more

ఎల్బీనగర్ బీఆర్ఎస్ కు భారీ షాక్

<p>మధుయాష్కీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఉద్యమ కారులు &comma; వికలాంగులు&comma;విద్యార్థి యువకులు&period; హైదరాబాద్&colon; ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు&comma; వికలాంగులు&comma; ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు&period; కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి&comma; మాజీ ఎంపీ మధు…

Read more

సుదీర్ రెడ్డి కి ఓటమి భయం..

<p>కౌరవులైన MLA సుదీర్ రెడ్డి&comma; అతని అనుచరులను ఓడించేందుకు పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్&comma; ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదు యస్కి గౌడ్ అన్నారు&period; మా ఐక్యత చూసి…

Read more

బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు అరెస్ట్ ను à°–à°‚à°¡à°¿à°‚à°šà°¡à°‚&comma; ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు&period; తాజాగా పురందేశ్వరిపై…

Read more

కారులో చెలరేగిన మంటలు..

<p>కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బాగ్ అమీర్ వద్ద జాతీయ రహదారి పై కారులో మంటలు చెలరేగాయి&period; అప్రమత్తమై కారులో నుండి ప్రయాణికులు దిగారు&period; స్థానికులు దగ్గరే పెట్రోల్ బంక్ నుండి అగ్ని నియంత్రణ పరికరాలు ఉపయోగించి మంటలను ఆర్పివేశారు&period;<&sol;p>&NewLine;

Read more