Hyderabad

సుదీర్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు..

<p>హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్గీ అభ్యర్థి మధు యాస్కీ గౌడ్&comma; ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు&period; పాండవులు ఐనా కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులంతా MLA సుదీర్ రెడ్డి &comma; అతని అనుచరులను ఓడించేందుకు ఐక్యంగా…

Read more

బీఆర్ఎస్ కు భారీ షాక్..

<p>హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు విద్యార్థి యువకులు&comma;వికలాంగులు&comma; ఉద్యమ కారులు భారీ షాక్ ఇచ్చారు&period; కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ అభ్యర్థి&comma; మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సమక్షంలో 200 మంది యువకులు&comma; ఉద్యమ కారులు కాంగ్రెస్ పార్టీలో చేరారు&period;…

Read more

సనత్ నగర్ నియోజకవర్గంలోని కోట నీలిమ ప్రచారం..

<p>సనత్ నగర్ నియోజకవర్గంలోని అల్లావుద్దీన్ కోటి లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; à°ˆ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ… రాష్ట్రంలో అక్రమ అవినీతి పాలనకు చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది అని అన్నారు&period; నగరం…

Read more

కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుంది..

<p>కేసీఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్‌ అభివృద్ధి ఆగిపోతుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు&period; పుట్టుక నుంచి చివరి దాక చూసుకునేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయమన్నారు&period; భారాస పాలనలో హైదరాబాద్‌ విశ్వనగరంగా ఎదిగిందన్నారు&period; హైదరాబాద్‌లో ఉంటే అమెరికాలో ఉన్నట్లుందని రజినీకాంత్‌…

Read more

9 చోట్ల ఎంఐఎం పోటీ..

<p>తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది&period; తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు&period; సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ&comma; ముంతాజ్ అహ్మద్ ఖాన్…

Read more

వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్

<p>ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్&period;&period; ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు&period; అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ&period;&period; తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు&period; ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు…

Read more

పేదల సంక్షేమం కోసం నిధులు

<p>ఎన్నికల్లో నిర్దిష్టమైన విధానాలతోనే ప్రజల వద్దకు వెళ్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెప్పారు&period; హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు&period; తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉందని విమర్శించారు&period; కేసీఆర్‌ పాలన…

Read more

గండి మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు..

<p>ఇబ్రహీంపట్నం బిజెపి అభ్యర్థి నోముల దయానంద్ గౌడ్ అబ్దుల్లాపూర్మెట్ లోని à°—à°‚à°¡à°¿ మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు&period; కుటుంబ సభ్యులు మరియు బిజెపి శ్రేణులతో కలిసి తన ప్రచార దానికి కూడా పూజలు నిర్వహించారు&period; ప్రజలు…

Read more

అసెంబ్లీ బిజెపి నాయకుల నిరాహార దీక్ష..

<p>నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది&period; ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి…

Read more

యువజన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

<p>నిజామాబాద్ జిల్లా&comma; బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు&period; రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని&comma; బీఆర్ఎస్‌ను à°“à°¡à°¿à°‚à°šà°¡à°‚ ఎవరి తరం కాదని అన్నారు&period; బీఆర్ఎస్…

Read more