Mahabubnagar

ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడత…

<p>కార్యకర్తలు అధైర్యపడవద్దని à°…à°‚à°¡à°—à°¾ ఉంటానని&comma; ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని మాజీ ఎమ్మెల్యే à°¡à°¿ ఎస్ రెడ్యానాయక్ అన్నారు&period; à°ˆ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు&period;…

Read more

ప్రజా సమస్యలకై కృషి చేస్తున్న అనిరుద్ రెడ్డి..

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుండి ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేటి నుండి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభించారు&period; తొలిరోజు ప్రజాదర్బార్…

Read more

అమ్మవారిని దర్శించుకున్న సత్యపాల్..

<p>జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఐదో శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ బగేల్ దర్శించుకున్నారు&period; అమ్మవారి దర్శనానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఆలయ అధికారులు&comma; పాలకమండలి…

Read more

సంతకు వెళ్లి శవాలైయ్యారు..

<p>మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది&period; బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో&comma; బైక్‌ను ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా&comma; పలువురు గాయపడ్డారు&period; à°ˆ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి&period;…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం…

<p>వారం సంతదినం కావడంతో కూరగాయలు&comma; సరుకుల కోసం వచ్చిన గ్రామీణులు తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళుతుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొంది&period; ఇందులో 4 మంది అక్కడికక్కడే దుర్మరణం కాగా బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో…

Read more

అనిరుద్ రెడ్డి సంచలన నిర్ణయం…

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల à°“ సంచలన నిర్ణయం తీసుకున్నారు&period; ప్రభుత్వం తనకు పోలీస్ ఎస్కార్ట్ కేటాయించడంతో అది తనకు అవసరం లేదంటూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు&period; తనను గెలిపించిన ప్రజలే…

Read more

జడ్చర్ల విద్య, వైద్య రంగాల్లో….

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కుటుంబ పరిస్థితులు&comma; ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక&comma; కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు&period; à°ˆ విషయాన్ని…

Read more

ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ…

<p>ప్రజాపాలన&comma; అభయహస్తం&comma; ఆరు గ్యారంటీల పథకాలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఎంపీపీ బోజ్యానాయక్ తెలిపారు&period; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిదిగుండం&comma; నార్ల పూరు గ్రామాల్లో ప్రజా పరిపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ ఎంపీపీ భోజ్యనాయక్&comma; చర్పంచ్…

Read more

ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన గొప్ప ప్రభుత్వం…

<p>కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని మిగిలిన వాటిని ప్రజాపాలన ద్వారా వినతులను తీసుకొని అర్హులందరికీ వంద రోజుల్లో అమలు చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే…

Read more

ప్రజాపాలన కార్యక్రమం….

<p>ప్రజాపాలన కార్యక్రమంలో à°…à°­à°¯ హస్తం సంక్షేమ పథకాల దరఖాస్తులతో పాటు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో దరఖాస్తులు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు&period; ప్రజా పాలనలో భాగంగా మంగళవారం…

Read more