ఆలయాలకు తాళాలు వేసి.. వేద మంత్రాలతో ధర్నా

The priests

Advertisements

&NewLine;<p>నరసాపురం పట్టణంలోని శ్రీ ఆదికేశవ ఎంబరమన్నారు వారి దేవస్థానం లో అర్చకత్వం చేసే ఒక అర్చకుడు విధులకు ఆలస్యం రావటంతో దేవస్థానం చైర్మన్ నువ్వు పూజలు చేయకు అని నోటీసులు ఇచ్చి బయటకు పంపేయడంతో ఆగ్రహించిన పూజారులు ఆలయ ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి దేవాలయం బయట బైఠాయించి వేదమంత్రాలతో ధర్నా నిర్వహించారు&period; ఇంత జరుగుతున్నా ఆలయ ఈవో చాగంటి సురేష్ సంఘటన స్థలానికి రాకపోగా గొడవ ఏమి లేదని సెటిల్ అయిపోతుందని చెప్పటం గమనాహారం చివరకు పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని చైర్మన్ మరియు పూజరులతో మాట్లాడటం తో ఆందోళనను విరమించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"V2fMnqO&lowbar;i9w" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..