టెన్త్ విద్యార్థి అనుమానాస్పద మృతి…

Tenth student's suspicious death...

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా<br>పెదవేగి మండలం డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి&period; పదవ తరగతి చదువుతున్న డీ&period;కమలేష్&lpar;14&rpar; అనే విద్యార్థి అర్ధరాత్రి స్కూల్ గ్రౌండ్ లో ఉన్న చెట్టుకి టవల్తో ఉరివేసుకున్న వైనం పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు విద్యార్థి కమలేష్ స్వగ్రామం&comma;భీమడోలు గ్రామం గుర్తించిన అధికారులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

దుబాయి ఎంబసీ అధికారులతో చొప్పదండి ఎమ్మెల్యే భేటీ.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.