ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికుల దీక్ష విరమణ

Advertisements

<p>మంత్రి కొండా సురేఖ హామీ మేరకు నిరసన దీక్షను చేనేత కార్మి్కులు విరమించారు&period; ప్రభుత్వ శాఖలకు అవసరమైన కార్పెట్లు&comma; బెడ్‌షీట్ల ఆర్డర్లను టెస్కొ సంస్థకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ&&num;8230&semi; ఉమ్మడి వరంగల్ జిల్లా చేనేత సహకార సంఘాలు నిరసన చేపట్టాయి&period; ధర్నా స్థలానికి చేరుకుని కార్మికులతో చర్చలు జరిపారు&period; సమస్యల పరిష్కారానికి ఆమె సానుకూలంగా స్పందించడంతో వారు దీక్షను విరమించారు&period; చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు&period; ప్రస్తుతం చేనేత సహకార సంఘాల వద్ద సిద్ధంగా ఉన్న కార్పెట్లు&comma; బెడ్ షీట్లను 30 శాతం అధిక à°§à°° చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రకటించారు&period; చేనేత కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.