నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన.

నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన

Advertisements

<p>నల్గొండ జిల్లా గుడిపల్లిలో ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటించారు&period; 15 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీలించారు&period; నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు&period; గుడిపల్లి PACS పరిధిలో 66 శాతం వరి కొనుగోళ్లు పెరిగాయని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు&period; 29 వేల మెట్రిక్ టన్నుల నుంచి 48 వేల మెట్రిక్ టన్నులకు వరికొనుగోళ్లు చేరాయన్నారు&period; దేవరకొండ నియోజకవర్గంలో లక్ష మెట్రిక్ టన్నులకు పైగా వరి కొనుగోళ్లు జరుగుతున్నాయని ఎమ్మెల్యే బాలు నాయక్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.