పైప్ లైన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..

పైప్ లైన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

Advertisements

<p>మిర్చి కాంపౌండ్ కు వెళ్లే దారిలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ పై శాశ్వత పరిష్కారం చేపట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు&period; వరంగల్ నగరంలోని మార్వాడి గల్లీ&comma; మిర్చి కాంపౌండ్ వద్ద లీకైన పైప్ లైన్ ను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్&comma; పబ్లిక్ హెల్త్ డీఈ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు&period; పైప్ లైన్ లీకేజీ కారణంగా మురికి నీరు నల్లాల్లోకి వస్తున్నాయనీ&period;&period;తద్వారా మంచినీరు కలుషితమవుతుందన్నారు&period; మూడు రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం తగదన్నారు&period; మిర్చి కాంపౌండ్ లో చేతిపంపులను మరమ్మతులు చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు&period; వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.