ఈనెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..

ఈనెల 23న యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Advertisements

<p>యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమైంది&period; ఈనెల 23న యాదగిరిగుట్టలో వంద కోట్ల రూపాయల భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది&period; ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పనులకు భూమిపూజ చేయనున్నారు&period; కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతోంది&period;<br &sol;>&NewLine;టెంపుల్ సిటీపై వేద పాఠశాల&comma; ఆలయ కొండపై నిత్యాకళ్యాణ మండపం&comma; దీక్షాపరుల భవనంతో పాటు భక్తుల సౌకర్యార్థం మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు&period; ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు&comma; ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు&period; అంతకంటే ముందే&comma; ఈనెల 22నే కంచి పీఠాధిపతి యాదగిరిగుట్టకు చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు&period; ఆ రోజు సాయంత్రం కంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక భజన కార్యక్రమం&comma; అనుగ్రహ భాషణంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు కోరుతున్నారు&period; శంకుస్థాపన నేపథ్యంలో భక్తులు&comma; స్థానికులు ఆలయ అధికారులకు&comma; పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..