ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం..

ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం

Advertisements

<p>ఆర్టీసీ కార్మికులు&comma; ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్టీసీ యాజమాన్యం&comma; జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి&period; ఉద్యోగుల వేతన సవరణ&comma; అలవెన్సులు&comma; కారుణ్య నియామకాల క్రమబద్ధీకరణ వంటి పలు కీలక డిమాండ్లపై యాజమాన్యం సానుకూలంగా స్పందించి&comma; గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period; అయితే ఈ సమావేశంలో ఉద్యోగ భద్రత అంశాన్ని అజెండాలో చేర్చినప్పటికీ&&num;8230&semi; సమయాభావం వల్ల దానిపై చర్చించే అవకాశం రాలేదని జేఏసీ నేతలు తెలిపారు&period; ఉద్యోగులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న 2021 వేతన సవరణను 11 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించింది&period; పెంచిన వేతనాలను జూలై 1à°µ తేదీ నుంచి చెల్లించనున్నారు&period; అలాగే 2017 నాటి అలవెన్సులు&comma; ఫ్రింజ్ బెనిఫిట్స్‌ను 80 శాతానికి పెంచి ఇవ్వడానికి అధికారులు సమ్మతించారు&period;<&sol;p>&NewLine;<p>కారుణ్య నియామకాల కింద బ్రెడ్ విన్నర్ స్కీమ్‌లో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయడానికి యాజమాన్యం అంగీకరించింది&period; వీరి సర్వీస్ సీనియారిటీని కూడా కొనసాగిస్తారు&period; అంతేకాకుండా&comma; మునుముందు చేపట్టబోయే కారుణ్య నియామకాలను సైతం పూర్తిస్థాయి రెగ్యులర్ ప్రాతిపదికననే చేపట్టాలని నిర్ణయించారు&period; ఇక జూనియర్ అసిస్టెంట్ పరీక్ష పాస్ అయిన వారందరికీ ఈ నెలాఖరులోనే పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు&period; అలాగే రిటైర్డ్ ఉద్యోగుల 2017 వేతన సవరణ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు&comma; ప్రభుత్వం నుంచి రుణం పొందేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు&period; రిటైర్డ్ ఉద్యోగుల వైద్య చికిత్సల ఖర్చుల పరిమితిని రూ&period; 4 లక్షల నుండి రూ&period; 6 లక్షల వరకు పెంచేందుకు అంగీకరించారు&period; గతంలో మాదిరిగానే వీరికి రెండు నెలలకు సరిపడా మందులను ఒకేసారి అందజేస్తారు&period; గతంలో తిరస్కరణకు గురైన హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను తిరిగి పరిశీలించి&comma; వారికి పెన్షన్ వచ్చేలా యాజమాన్యం తగిన చర్యలు తీసుకోనుంది&period; సిబ్బంది తల్లిదండ్రులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించే అంశంపై ఆర్టీసీ ఎండీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు&period; మరోవైపు&comma; తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో రోగులు&comma; వారి సహాయకుల సౌకర్యార్థం రూ&period; 40 లక్షల వ్యయంతో విశ్రాంతి గది&comma; డైనింగ్ హాల్‌ను నిర్మించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..