హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన.

హైదరాబాద్ లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ పర్యటన

Advertisements

<p>దేశంలో శాస్త్రీయ పరిశోధన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది&period; హైదరాబాద్‌ సీఎస్‌ఐఆర్–ఐఐసీటీ లో నాలుగు అత్యాధునిక పరిశోధన కేంద్రాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు&period; అలాగే రూపుదిద్దుకోనున్న సరికొత్త విద్యార్థి హాస్టల్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు&period; ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి&&num;8230&semi; &&num;8216&semi;వికసిత్ భారత్&&num;8217&semi; లక్ష్య సాధనలో శాస్త్ర&comma; సాంకేతిక రంగాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు&period; పరిశోధనలే దేశ ఆర్థికాభివృద్ధికి&comma; సాంకేతిక స్వావలంబనకు బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు&period; పరిశ్రమలు&comma; వ్యవసాయం&comma; పర్యావరణ పరిరక్షణకు ఐఐసీటీ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా మంత్రి<br &sol;>&NewLine;కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో గుర్తింపు సంఘం విఫలం: హెచ్‌ఎంఎస్.

రాఖీ పౌర్ణమికి 5 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.