సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి.

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి

Advertisements

<p>సీఎం రేవంత్‌రెడ్డిని MCHRD బోధి పెవిలియన్‌లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేశ్‌స్వామి&comma; గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి కలిశారు&period; గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఆధ్వ‌ర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తర‌à°£‌పైన ముఖ్యమంత్రికి నివేదిక అంద‌జేశారు రాకేశ్ స్వామి&period; తెలంగాణలోనే మొట్టమొదటి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ భేటీలో పలు కీలక అంశాల‌పైన‌ చర్చించారు&period; ఖ‌మ్మం జిల్లాలో 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది&period; ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ &comma; à°¨‌ర్సీరీ&comma; ఆర్ అండ్ డీ కేంద్రం &comma; సీడ్ గార్డెన్ ఏర్పాటు కోసం ఖ‌మ్మం జిల్లా కొనిజ‌ర్ల మండ‌లం గుబ్బగుర్తి గ్రామంలో 113&period;5 ఎక‌రాల భూమిని గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థకు కేటాయించింది ప్రభుత్వం&period; సీడ్ గార్డెన్ కోసం అదనంగా 35 నుంచి 40 ఎక‌రాల భూమిని కేటాయించాల‌ని ప్రభుత్వాన్ని కోరింది ఆ సంస్థ&period; ప్రాసెసింగ్ మిల్ కోసం రాహ‌దారిని విస్తరించాల‌ని ముఖ్యమంత్రిని కోరారు సంస్థ ప్రతినిధులు&period; టీజీఐఐసీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తర‌à°£ చేప‌ట్టాల‌ని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.

హెచ్-1బీ, పర్మ్ వీసా మోసాలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.

అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.