బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

Advertisements

<p>యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు&period; కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి&comma; ఎంపీలు డీకే అరుణ&comma; లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు&period; ఎయిమ్స్‌లోని వివిధ వార్డులు&comma; అత్యవసర విభాగాలను పరిశీలించిన జేపీ నడ్డా&&num;8230&semi; రోగులకు అందుతున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి&&num;8230&semi; 2014 తర్వాత దేశంలో రికార్డు స్థాయిలో 23 ఎయిమ్స్ ఆసుపత్రులు వచ్చాయని గుర్తుచేశారు&period; వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోందని&comma; త్వరలోనే ఇది &&num;8216&semi;సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్&&num;8217&semi;గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.