రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

Advertisements

<p>రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం&comma; వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు&period;&period; నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి &comma;జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్&comma; రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు&period; సోమశిల ముక్కిడిగుండం మొల్లచింతపల్లి నార్లాపూర్ రామాపురం చెన్నంపల్లి ఎంగంపల్లి గ్రామాలకు సంబందించిన పెండింగ్ భూముల రికార్డులను రైతుల సమక్షంలో మంత్రి పరిష్కరించారు&period; ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ&&num;8230&semi; భూమినే నమ్ముకొని బతికే రైతుకు అండగా ఉంటుందన్నారు&period; రైతులు ఎవరు అధైర్య పడద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి భరోసా ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.

యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.