వేములవాడలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ.

వేములవాడలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ

Advertisements

<p>జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు&period; పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు&period;ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు&period; &&num;8220&semi;ఆరోగ్యమే మహాభాగ్యం&&num;8221&semi; అని పేర్కొంటూ&comma; ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు&period;ప్రతి ఏడాది రెండుసార్లు నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తున్నామని&comma; ఇటీవల పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు&period; అలాగే 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కూడా అందిస్తున్నామని చెప్పారు&period;ప్రజా ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల్లో డైట్&comma; కాస్మోటిక్ చార్జీలను పెంచడంతో పాటు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వివరించారు&period;గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్&period;&period; విద్యార్థులు తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం.

పట్టభద్రులైన పది మంది విద్యార్థుల్ని, బంగారు పతకం సాధించిన దీపికను అభినందించిన విశాల్.