ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు.

Advertisements

<p>హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఓ ట్రైనీ ఐపీఎస్ అధికారిపై నమోదైన ఫిర్యాదు తీవ్ర కలకలం రేపుతోంది&period; ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపులు&comma; బెదిరింపులు&comma; అసభ్యకర సందేశాలు పంపినట్లు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం&period; వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు పంపడంతో పాటు దుర్భాషలాడారని&comma; జులై 9à°¨ శారీరకంగా దాడికి పాల్పడి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని బాధితురాలు ఆరోపించారు&period; అలాగే మెడపై కత్తి పెట్టి బెదిరించాడని&comma; వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి తన భర్తకు పంపాడని కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం&period; ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; ఆరోపణలపై అధికారిక విచారణ కొనసాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.