ఐపీఎస్ ట్రైనీ ఆత్మహత్యాయత్నం.

Advertisements

<p>హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది&period; తనతో పాటు శిక్షణ పొందుతున్న మహిళా ఐపీఎస్ అధికారిణిని లైంగికంగా వేధించారన్న ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది&period; మోతీనగర్‌లోని బంధువుల ఇంట్లో విషపూరిత పదార్థం సేవించిన ఉదయ్ కృష్ణారెడ్డిని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా&comma; ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు&period; ఆత్మహత్యాయత్నానికి ముందు సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి&&num;8230&semi; తనపై వచ్చిన ఆరోపణలు&comma; ప్రచారాలన్నీ నిరాధారమని&comma; న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ కలకలం రేపుతోంది&period; తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ&comma; తన ఆత్మహత్యకు నలుగురు వ్యక్తులే కారణమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు&period; ఫిర్యాదు చేసిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో తనకు ఏడాది కాలంగా సంబంధం ఉందని ఉదయ్‌కృష్ణ లేఖలో తెలిపారు&period; ఆ మహిళకు వివాహమైన తర్వాత కూడా తమ మధ్య బంధం కొనసాగిందని ఆయన పేర్కొన్నారు&period; సదరు మహిళ తనంతట తానే తన గదికి వచ్చిందని&comma; వాట్సాప్ సందేశాల ద్వారా తలుపు తెరవాలని కోరేదని వెల్లడించారు&period; ఇటీవల ఈ నెల 9à°¨ కూడా తన గదికి వచ్చి బలవంతం చేసిందని లేఖలో రాసుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p>ఇక లైంగిక ఆరోపణల నేపథ్యంలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై హైదరాబాద్ నేషనల్ అకాడమీ చర్యలు తీసుకుంది&period; కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది&period; నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయం మేరకు ఉదయ్ కృష్ణా రెడ్డిని ఎన్‌పీఏ నుంచి అధికారులు పంపించేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది. బ్లాక్ బస్టర్ వైభవం ఈవెంట్‌‌లో అక్కినేని నాగార్జున.

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్లో ఘోరప్రమాదం.

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ విజేతగా స్పెయిన్.