హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.

Advertisements

<p>హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది&period; లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది&period; లోతుకుంట పరిధిలోని సదరు వివాదాస్పద భూముల వ్యవహారంలో హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది&period; ఒకవేళ కోర్టు ఆదేశాలను ధిక్కరించి సదరు భూముల్లో హైడ్రా బలగాలు ఎలాంటి ఆపరేషన్లు లేదా చర్యలకు దిగినా&comma; హైడ్రా టీమ్‌కు వెంటనే సంకెళ్లు వేయాలని న్యాయస్థానం ఆర్మీ అధికారులకు స్పష్టమైన ఆర్డర్స్ ఇచ్చింది&period; ఒకవేళ స్థానిక పోలీసులు వచ్చినా సరే&comma; వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని ఆర్మీకి సూచించింది&period; అవసరమైతే మొత్తం హైడ్రా టీమ్‌ను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది&period; విచారణ సందర్భంగా హైకోర్టు మరింత ఘాటుగా స్పందిస్తూ&&num;8230&semi; అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను కూడా ఆర్మీ బ్యారక్స్‌లోనే ఉంచాలని కీలక వ్యాఖ్యలు చేసింది&period; అంతేకాకుండా&comma; నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హైడ్రాకు చెందిన వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆర్మీ ఉన్నతాధికారులకు న్యాయస్థానం సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.