సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచిత్ర ఘటన.

Advertisements

<p>సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది&period; సాధారణంగా నేరస్తులు&comma; ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి&period; ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు&comma; అనధికార వ్యక్తులు రాకుండా అడ్డుకునేందుకు సిబ్బంది గేటుకు తాళం వేయడానికి బదులుగా ఈ బేడీలను ఉపయోగించినట్లు తెలుస్తోంది&period; ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;<p>పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేసి ఉన్న దృశ్యాలు నెటిజన్లను విస్మయానికి గురిచేస్తున్నాయి&period; దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు&period; స్టేషన్ గేటుకు వేయడానికి ఒక సాధారణ తాళం కూడా దొరకలేదా&quest; ఖైదీలకు వాడాల్సిన సంకెళ్లను ఇలా గేటుకు వేయడం ఏంటి&quest; అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు&period; కాగా&comma; సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ విచిత్ర ఘటనపై&comma; మరియు నెటిజన్ల విమర్శలపై సంగారెడ్డి రూరల్ పోలీసు అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.