ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం

ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ కీలక సమావేశం

Advertisements

<p>తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి&comma; బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు&period; తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం&comma; పార్టీ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ ప్రధానంగా చర్చించారు&period; పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ&comma; కొత్త కమిటీల ఏర్పాటు&comma; పార్టీ ఇంచార్జీల నియామకంపై ఈ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం&period;<br &sol;>&NewLine;ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్&comma; మాజీ మంత్రి హరీష్ రావు&comma; పార్టీ ప్రధాన కార్యదర్శులు&comma; ఎమ్మెల్సీలు&comma; అసెంబ్లీ&comma; కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు&period; కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు&comma; ప్రజల సమస్యలపై పోరాటం&comma; పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడంపై చర్చ జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..