పల్లెనిద్ర కార్యక్రమం వద్ద రసాభసా

Rural sleep programme

Advertisements

&NewLine;<p>జగ్గయ్యపేట మండలం&comma; తక్కెళ్ళపాడు గ్రామంలో జరుగుతున్న పల్లెనిద్ర కార్యక్రమం&period; సచివాలయం లో ఉన్న సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు ను పోలిస్ లు బయటకు ఎందుకు తీసుకొచ్చారని&comma; క్షమాపణ చెప్పాలని రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేసిన గ్రామ ప్రజలు&comma;టీడిపి సానుభూతిపరులు గ్రామస్తులతో మాట్లాడుతూ ఉన్నతాధికారులకు తెలియజేశామని సర్దిచెప్పిన సర్కిల్ ఇన్స్పెక్టర్ జానకిరామ్&period; గ్రామస్తులతో సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడి ఆందోళనను విరమింప చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.