అదే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం….

Moolapet Port Works

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలి మూల పేట పోర్టు పనులను పరిశీలించిన మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి తో పాటు టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ దువ్వాడ వాణి&comma; జిల్లా కలెక్టర్ లాఠకర్ పాల్గొన్నారు&period; ఈ సందర్బంగా సీదిరి అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15 న జిల్లా పర్యటన కు రానున్నారని అందులో భాగంగానే నేడు పోర్టు లో పనులు ఎలా జరుగుతున్నాయో&comma; ఎంత వరకు జరిగాయో పరిశీలనకు వచ్చామన్నారు&period; గత 40 సంవత్సరాలుగా భావనపాడు పోర్ట్ అని వింటున్నామని&comma; మూలపేట పోర్ట్ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి వల్లే సాకారం అయిందని అందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు&period; శ్రీకాకుళం జిల్లాలో వలసలను నిర్మూలించడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు&period; టిడిపి నాయకులు పోర్టు నిర్మాణ పనుల వద్దకు వచ్చి సందర్శించి సెల్ఫీ లు దిగాలని హేళన చేశారు&period; మార్చి నెలాఖరుకల్లా పోర్టు వద్దకు షిప్పుని తెచ్చే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు&period; ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనించాలని ప్రతిపక్షం నాయకుల మాటలు నమ్మవద్దని అన్నారు&period; వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తమ పార్టీ నే అధికారం లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.