కోడలిని చావబాదిన అత్త, మరిది….

The aunt who beat the daughter-in-law

Advertisements

&NewLine;<p>భర్త చనిపోయాడని కనికరిచించల్సింది పోయి మరిది&comma; అత్త దారుణంగా చావా బాధారు&period; ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో చివరకి మీడియాను ఆశ్రయించింది&period; బాధితురాలు ఫతేనగర్లోని పార్థివ బస్తీలో గత కొంత కాలం క్రితం భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ &lpar;వదిన&rpar; అని చూడకుండా మరిది &lpar;విశాల్&rpar; శారీరకంగా లోబరుచుకుందామని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వదిన ససేమీర అనడంతో కక్ష పెంచుకొని తమ తల్లి అయిన అత్తతో తరచూ గొడవ చేయించేవాడు&period; కొత్త సంవత్సరం మద్యం సేవించి అత్త మరిది ఇద్దరు కలిసి కోడలిని చావబాదారు&period; అది చూసిన ఇరుగు పొరుగువారు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ఫిర్యాదు చేయించిన ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించిన బస్తి వాసులు అందరూ ఏకం అయి ఒంటరిగా మిగిలిన మహిళకు న్యాయం చేయాలని కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.