ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు..

Bus - tractor dhee

Advertisements

&NewLine;<p>అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్రైవేటు బస్సు&comma; ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు&period; గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది&period; బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది&period; ప్రమాదంలో బస్సు డ్రైవర్&comma; మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి&period; వారిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండగా అనంతపురం ఆస్పత్రికి తరలించారు&period; మృతులను గుత్తి మండలం మామిడూరుకు చెందిన చిన్న తిప్పయ్య&lpar;45&rpar;&comma; శ్రీరాములు&lpar;45&rpar;&comma; నాగార్జున &lpar;30&rpar;&comma; శ్రీనివాసులు&lpar;30&rpar; గా పోలీసులు గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.