రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు కోసమే బస్సు యాత్ర…

BJP MP Laxman

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి&comma; మంత్రులు వారి స్థాయిని తగ్గించుకుని బిజెపీపై నీచంగా మాట్లాడుతున్నారని ఎంపి లక్ష్మణ్ మండిపడ్డారు&period; బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులను తీసుకువస్తోందని చెప్పారు&period; ఇప్పటి వరకు 45 అసెంబ్లీ స్థానాలు&comma; ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాత్ర ముగిసిందని తెలిపారు&period; అయోధ్య రామాలయం నిర్మించినందుకు పల్లెల్లో బస్సు యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు&period; ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అనవసరంగా తమపై విమర్శలు చేయడం మానుకోవాలని లక్ష్మణ్ హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.