హైవేపై కారు బోల్తా…

The car overturned

Advertisements

&NewLine;<p>కారు బోల్తాపడిన ఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరి &&num;8211&semi; దుత్తలూరు హైవేపై చోటుచేసుకుంది&period; ప్రకాశం జిల్లా పామూరు నుంచి కడపకు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది&period; దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయలయ్యాయి&period; వారిని వెంటనే 108 వాహనంలో ఉధయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; కారు బోల్తా పడటానికి అతి వేగమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.