దేశంలో క్రమంగా పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

Covid cases

Advertisements

&NewLine;<p>దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది&period; ఒక్క రోజులోనే 752 కేసులు నమోదయ్యాయి&period; ఈ ఏడాది మే 21 నుంచి చూస్తే ఇవే అత్యధికం కావడం గమనార్హం&period; మరోవైపు యాక్టివ్‌ కేసుల సంఖ్య 3&comma;420కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది&period; కొత్తగా నలుగురు మరణించడంతో మరణాల సంఖ్య పెరిగింది&period; 24 గంటల్లో నమోదైన నాలుగు మరణాల్లో కేరళలో రెండు&comma; రాజస్థాన్‌&comma; కర్ణాటకలో ఒకటి చొప్పున నమోదయ్యాయి&period; కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని మళ్లీ కలవరపరుస్తోంది&period; కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది&period; గత నెల రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 8&period;50 లక్షలకు పైగా కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది&period; వైరస్ తో గడిచిన 24 గంటల్లో నలుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు&period; జేఎన్&period;1 సబ్ వేరియంట్ కేసులు బయటపడ్డ కేరళలోనే వైరస్ బాధితుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోందని తెలిపారు&period; నిన్న బయటపడ్డ కొత్త కేసులు మొత్తం 752 కాగా అందులో 565 మంది కరోనా బాధితులు కేరళలోనే ఉన్నారని వివరించారు&period; యాక్టివ్ కేసులు కూడా కేరళలోనే అత్యధికమని&comma; వైరస్ బాధితులలో 2&comma;872 మంది కేరళలోనే ఉన్నారని చెప్పారు&period; గోవాలోనూ జేఎన్&period;1 సబ్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయని చెప్పారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"lZ8NPDnsBY"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;drone-attack-on-commercial-ship&sol;amp&sol;">వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;drone-attack-on-commercial-ship&sol;embed&sol;&num;&quest;secret&equals;BiakVDyOgK&num;&quest;secret&equals;lZ8NPDnsBY" data-secret&equals;"lZ8NPDnsBY" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"GZy5B4krIo"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;the-new-president-of-the-federation-is-suspended&sol;amp&sol;">సమాఖ్య నూతన అధ్యక్షుడు సస్పెండ్&&num;8230&semi;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సమాఖ్య నూతన అధ్యక్షుడు సస్పెండ్&&num;8230&semi;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;the-new-president-of-the-federation-is-suspended&sol;embed&sol;&num;&quest;secret&equals;ZWfvIYxGr5&num;&quest;secret&equals;GZy5B4krIo" data-secret&equals;"GZy5B4krIo" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..