అన్నం పెట్టే రైతన్నల ఆకలి కేకలు.. అప్పుల బాధలు…

P Gannavaram Constituency

Advertisements

&NewLine;<p>మిచౌoగ్ తుఫాన్ ప్రభావంతో పి గన్నవరం నియోజకవర్గంలో నిన్నటి నుండి ఎడతెరిపిలేని వర్షాలతో తడిసి ముద్దవుతున్న వరిచేలు&comma; కోత కోసి పనల మీద ఉన్న వరి మరియు వరి రాశులు&period; ప్రభుత్వ గిట్టుబాటు ధర ఒకవైపు&comma; పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు&period;&period; ప్రతి రైతు అప్పులు పోరాటం తప్ప ఏ సీజన్లో కూడా రైతుకు ప్రభుత్వ పరంగా గాని ప్రకృతి పరంగా గాని ఏ విధమైన సహాయాలు అందట్లేదని రైతులు వాపోతున్నారు&period;&period; గతంలో ఏదో ఒక షావుకారు దగ్గర పంట వచ్చిన తర్వాత ఇస్తామని ఎరువులు లేకపోతే కూలీ డబ్బులు ఇవ్వడానికి అప్పులు తెచ్చుకునే వాళ్ళం&period;&period; పండించిన పంట ప్రభుత్వానికి అమ్మాలి అని నినాదం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం&comma; తేమ ఎక్కువ ఉన్న ధాన్యం&comma; కొనట్లేదని దాని వలన రైతులు అప్పుల పాలవుతున్నారని కౌలు రైతు కు వచ్చేసరికి సిస్తు కట్టాలి&period;&period; దుక్కులు చేయించాలి&comma;ఎరువులెయ్యాలి పనిచేసిన ప్రతి ఒక్కరికి సాయంత్రానికి కూలి సరిపెట్టాలి ఎకరానికి సుమారు 30 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కానీ పంట చేతికొచ్చే సమయానికి ప్రకృతి కొట్టే దెబ్బకు రైతు కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నాడని ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించాలని రైతుకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వానికి మరియు అధికారులకు&period;&period; అభ్యర్థన చేసుకుంటున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..