ప్రజాగళానికి అంచనాలకు మించి జన సంద్రోహం..

Prathipati Pulla Rao

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చిలకలూరిపేట నియోజకవర్గం&comma; బొప్పూడిలో నిర్వహించిన తెలుగుదేశం&comma; బిజెపి&comma; జనసేన పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళానికి రాష్ట్రం నలుమూలల నుంచి అంచనాలకు మించి జన సంద్రోహం విచ్చేసారని మాజీమంత్రి&comma; తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు&period; ఈ సందర్భంగా ప్రత్తిపాటి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలిఫెంట్ లో ఏరియా సర్వేలో వస్తా జన సమీకరణాన్ని చూసి ఆశ్చర్య పోయారని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబుని&comma; పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభినందించారని ప్రత్తిపాటి తెలియజేశారు&period; ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే లక్ష మందికి పైగా జనాభా వచ్చారని అదేవిధంగా 20వేల బైకులు యువత ర్యాలీగా సభ ప్రాంగణానికి విచ్చేసారని తెలిపారు&period; 2014 సంవత్సరంలో నా అధ్యక్షతనే చిలకలూరిపేటలో తెలుగుదేశం&comma; జనసేన&comma; బిజెపి ఆధ్వర్యంలో నేనే సభ శుభ నిర్వహించానని అదే సెంటిమెంటుతో నేడు బొప్పడిలో ప్రజాగళం సభ నిర్వహిస్తున్నామని మూడవసారి కూడా ప్రధానిగా నరేంద్ర మోడీనే ఉండబోతున్నారన్నారు&period; ప్రధాని మోడీ ప్రసంగంలో మూడుసార్లు కరెంటు పోయినట్లు ఇది పోలీసుల వైఫల్యం వల్లనే జరిగిందని తెలియజేశారు&period; అంతేకాకుండా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకు&comma; మీడియాకి&comma; బస్సులు ఇచ్చిన కాలేజీ యజమాన్యాలకి&comma; స్కూల్ యాజమాన్యాలకి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రత్తిపాటి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇదిచదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;nda-prajagarjana-sabha&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ఎన్డీఏ ప్రజాగర్జన సభ ఘన విజయం…<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Nani&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-161&sol;amp&sol;" alt&equals;"కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;">కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది&period; 2021లో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;School-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-160&sol;amp&sol;" alt&equals;"తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;">తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అరిగిరివారిపల్లిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది&period; పాఠశాలలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;MLA-3&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-159&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;">అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">19&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అనంతపురం జిల్లాలోని 9 డివిజన్లు&comma; 18 కాలనీల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న వరద సమస్యకు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్తెలుగువాట్సాప్ఛానల్నుఫాలోఅవ్వండి<&sol;strong><&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.