రాత్రి పూట నడిచే తొలి వందే భారత్ ట్రైన్..

vande bharat express

Advertisements

&NewLine;<p>రైలు ప్రయాణీకులను వేగంగా గమ్యాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రైస్ ట్రైన్లకు ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తుంది&period; ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం 34 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పగటిపూట నడుస్తుండగా… తొలిసారి ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళ కూడా వందే భారత్ ఈ సేవలను ప్రారంభించనుంది&period; సౌత్ సెంట్రల్ రైల్వే తొలిసారిగా 2023 నవంబర్ 21à°¨ ఈ ట్రైన్ సేవలను ప్రారంభించనుంది&period; తమిళనాడు&comma; కర్ణాటక మధ్య సెమీ హై స్పీడ్ వందే భారత్ రైల్ ను రాత్రిపూట నడపనున్నారు&period; మరో వందే భారత్ స్పెషల్ ట్రైన్ యశ్వంత్ పూర్-బెంగళూరు నుండి చెన్నై సెంట్రల్ మధ్య నడవనుంది&period; చెన్నై సెంట్రల్ నుంచి 8 కోచ్ à°² వందేభారత్ ఎక్స్ ప్రెస్ నవంబర్ 21à°¨ రాత్రి 11 గంటలకు బయలుదేరి బుధవారం తెల్లవారుజామున 4&period;30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది&period; ఇక ఐదున్నర గంటల్లోనే గమ్యాన్ని ఈ ఎక్స్ ప్రెస్ చేరుకుంటుంది&period; ప్రయాణీల నుంచి రెస్పాన్స్ ను బట్టి మరిన్ని వందే భారత్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించే ఆలోచన చేస్తామని అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..