మహిమాన్వితమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం

Sri Boyakonda Gangamma Temple

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం మహిమాన్వితమైనది&period; చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలో వెలసిన గంగమ్మ ఆలయానికి నవంబర్ 8 వ తేదీ నుండి డిసెంబర్ 28 వ తేదీ వరకు వచ్చిన కానుకలను ఆలయ పాలక మండలి చైర్మన్&comma; నాగరాజారెడ్డి&comma; కార్యనిర్వాహక అధికారి చంద్రమౌళి వివరించారు&period; అమ్మవారికి 46 లక్షల 4 వేల 425 రూపాయల నగదు&comma; 52 గ్రాముల బంగారం&comma; 480 గ్రాముల వెండి&comma; విదేశీ కరెన్సీని భక్తులు సమర్పించారని నాగరాజరెడ్డి&comma; చంద్రమౌళి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.