బాదం ఎక్కువగా తింటున్నారా..!

almond

Advertisements

&NewLine;<p>బాదంలో ఫైబర్&comma; ప్రొటీన్&comma; విటమిన్ ఈ&comma; కాల్షియం&comma; జింక్&comma; మెగ్నీషియం&comma; కాపర్‌&comma; మాంగనీస్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి&period; చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది&period; ఇవి మెదడు&comma; కళ్లు&comma; ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి&period; జీర్ణక్రియకు మేలు చేస్తుంది&period; బాదంలో విటమిన్‌-ఈ పుష్కలంగా ఉంటుంది&period; బ్లడ్‌ షుగర్‌ స్థాయిని నియంత్రిస్తుంది&period; ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period; అయితే&comma; కొందరు ఆరోగ్యానికి బాదం మేలు చేస్తుందని ఎక్కువగా తింటూ ఉంటారు&period; బాదం అతిగా తింటే ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు&period; బాదం ఎక్కువగా తింటున్నారా అయితే ఇది తెలుసుకోండి&period; బాదం ఎక్కువగా తీసుకుంటే శరీరంలో విటమిన్‌ E మోతాదులు పెరుగుతాయి&period; విటమిన్‌ E కొవ్వులో కరిగే విటమిన్‌&period; విటమిన్‌ ఇ ఎక్కువగా తీసుకుంటే విషంగా మారవచ్చు&period; దీని కారణంగా కడుపులో తిమ్మిరి&comma; డయేరియా&comma; జీర్ణసమస్యలు ఎదురవుతాయి&period; రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది&period; విటమిన్‌ ఇ స్థాయిలు ఎక్కువైతే&period;&period; రక్తం గడ్డకట్టే ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది&period; ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది&period; బాదంలో ఆక్సలేట్లు ఉంటాయి&period; ఈ ఆక్సలేట్లు ఎక్కువగా తీసుకుంటే కీడ్నీలో రాళ్లకు కారణం అవుతాయి&period; దీని దృష్టిలో ఉంచుకుని బాదం&comma; మితంగా తీసుకోవడమే మేలు&period; బాదంపప్పులో ఫైటిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది&period; పైటిక్‌ యాసిడ్‌ కాల్షియం&comma; ఇనుము&comma; జింక్‌ శోషణను ప్రభావితం చేస్తుంది&period; జీర్ణవ్యవస్థ ఈ పోషకాలు గ్రహించకుండా అడ్డుపడుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీలో ఏడాదికి 10 లక్షలు