నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం…

Chintalapudi Charitable Trust

Advertisements

&NewLine;<p>పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని రోడ్ల పరిస్థితి గోతుల మయమంటూ మొత్తుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న ప్రభుత్వం&period;&period; అస్థవ్యస్తంగా గోతుల బారిన పడిన రోడ్ల దుస్థితిపై అధికార పార్టీపై గతంలో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వారు సవాల్ చేశారు&period;పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి ఆమడ దూరంలో ఉందంటూ విమర్శలు&period;&period; నేడు రహదారిలో పడిన గుంతలను మరమ్మతులు చేయిస్తున్న డాక్టర్ చింతలపూడి అశోక్ బాబు&comma; ప్రజల అవస్థలను పట్టించుకోని వైసిపి వ్యవస్థను చూసి ప్రజల ఆగ్రాహిస్తున్నారన్న అశోక్ బాబు&period;&period; గురజాల నియోజకవర్గంలో రోడ్లకు నోచుకోని ప్రతీ గ్రామంలో చింతలపూడి ట్రస్ట్ తరుపున మరమ్మతుల కార్యక్రమాన్ని చేపడుతుందని హెచ్చరించిన అశోక్ బాబు&period;&period; గుంతల కారణంగా ప్రయాణికులు&comma;పాదచారులు ఇక్కట్లకు గురవుతున్నా పట్టింకోని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజలు&period;ప్రభుత్వం బాధ్యతతో చేయాల్సిన రోడ్ల అభివృద్ధి ట్రస్ట్ లు చేసే దుస్థితికి దిగజారడం వైసిపి పార్టీ వైఫల్యమన్న డాక్టర్&period; ఇకనైనా రోడ్ల మరమ్మతులపై అధికారులు స్పందించకుంటే మరో ముందడుగు వేసి తమ ట్రస్ట్ తరుపున అన్ని మండలాల్లో అభివృద్ధి పనులకు తామే పూనుకొని చేస్తామన్న డాక్టర్ అశోక్ బాబు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vt1zRTGtv3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;mayawati-at-a-public-meeting-tomorrow&sol;amp&sol;">రేపు బహిరంగ సభలో మాయావతి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రేపు బహిరంగ సభలో మాయావతి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;mayawati-at-a-public-meeting-tomorrow&sol;embed&sol;&num;&quest;secret&equals;jcJHFIYjoU&num;&quest;secret&equals;vt1zRTGtv3" data-secret&equals;"vt1zRTGtv3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"9T9uFX4bYc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;congress-is-campaigning-in-full-swing&sol;amp&sol;">జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;జోరుగా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;karimnagar&sol;congress-is-campaigning-in-full-swing&sol;embed&sol;&num;&quest;secret&equals;dCCMokOyUG&num;&quest;secret&equals;9T9uFX4bYc" data-secret&equals;"9T9uFX4bYc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..