బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసిన హైకోర్టు…

The High Court

Advertisements

&NewLine;<p>కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది&period; హత్యాయత్నం కేసులో నాలుగున్నరేళ్లకు పైగా నిందితుడు జైల్లో మగ్గుతున్నాడని&comma; బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ గతంలో ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు&period; బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు&period; సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని&comma; దీంతో నిందితుడు జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు&period; హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండటం సరికాదని కోర్టుకు వివరించారు&period; వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.

అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.

దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.