దీపం పంచభూతాత్మకం

deepam

Advertisements

&NewLine;<p>మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో దీపానికి ఎంతో పవిత్రత వుంది&period; ప్రతి శుభకార్యాన్నీ దీపం వెలిగించిన తరువాతే ఆచరించడం మన సాంప్రదాయంగా భావిస్తాం&period; దీపం వెలిగించే ప్రక్రియలో ఎంతో అర్థం&comma; పరమార్థం దాగిఉంది&period; అయితే వెలిగించిన దీపం పంచభూతాలకు ప్రతీక అని శాస్త్రాలు తెలియచేస్తున్నాయి&period; దీపం తయారుచేయడానికి అవసరమైన మట్టిని భూమి నుంచి తీసుకుంటున్నాము&comma; మట్టిని ప్రమిదగా తయారుచేసే క్రమంలో నీటిని ఉపయోగిస్తాము&period; కనుక ప్రమిదలో భూమి&comma;నీరు రెండు వున్నాయి&period; ఇక దీపంలో నూనేను ద్రవం గా భావించి నీరుగా కూడా&comma; భావించవచ్చు&period; ప్రమిదలో నూనె వేసి వత్తులు పెట్టి వెలిగించటానికి అగ్నిని వాడతాము అలాగే వెలిగిన ప్రమిద అగ్ని తత్త్వంగానూ&comma; ప్రమిద వెలగడానికి కావలసిన ప్రణశక్తి గాలి లేక వాయువు నుంచిలభిస్తుంది&period; ఇక వెలుగుతున్న ప్రమిదలోని అగ్ని ఊర్ధ్వముఖంగా ఆకాశం వైపు చూస్తుంది&period; అంటే కాంతి ఆకాశంలోకి ప్రసరింపజేస్తున్నది&period; ఈ విధంగా వెలుగుతున్న ప్రమిద పవిత్రమైన దీపంగా పంచభూత తత్త్వానికి ప్రతీక కనుక&comma; దీపాన్ని వెలిగించటం అంటే పంచభూత త్త్వాన్ని మనం గౌరవించటం అని వేద పండితులు తెలుపుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"6UqKs6eaTe"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;a-lamp-for-removing-navagradoshas&sol;amp&sol;">నవగ్రహదోషాలను తొలగించే దీపం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నవగ్రహదోషాలను తొలగించే దీపం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;a-lamp-for-removing-navagradoshas&sol;embed&sol;&num;&quest;secret&equals;kYgb15KvoH&num;&quest;secret&equals;6UqKs6eaTe" data-secret&equals;"6UqKs6eaTe" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..