‘మున్సిపల్‌’ సమ్మె మరింత ఉధృతం..

The municipal strike is getting more intense..

Advertisements

&NewLine;<p>తిరుపతి&comma; ఉమ్మడి నెల్లూరు జిల్లా&comma; గూడూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత అర్ధరాత్రి మున్సిపల్ కార్మికుల బైటాయింపు&period; కార్మికులు సమ్మెలో ఉండగా పర్మనెంట్&comma; ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీపిస్తున్న అధికారులు&period; అడ్డుకున్న మున్సిపల్ పారిశుధ్య ఔట్ సోర్సింగ్ సిబ్బంది&period; అధికారులు&comma; పోలీసులుతో పారిశుద్ధ్య కార్మికుల వాగ్వాదం&period; నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి&period; రోజు రోజుకూ ఉధృతం అవుతున్న కార్మికుల సమ్మె&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.