అల్లకల్లోలంగా మారిన సముద్రం..

michang typhoon

Advertisements

&NewLine;<p>కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి&period; ఉప్పాడ వద్ధ సముద్రం అల్లకల్లోలంగా మారింది&period; కెరటాలు బీచ్ రోడ్డును తాకుతున్నాయి&period; సముద్రం లోపల అల్లకల్లోల పరిస్థితితో కాకినాడ పోర్టులో బియ్యం ఎగుమతులను అధికారులు నిలిపివేశారు&period; దాదాపు పదికి పైగా విదేశీ షిప్‌లు నిలిచిపోయాయి&period; తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని&comma; వేటకెళ్లిన వారిని తక్షణమే వెనక్కి రప్పించే ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్డీవో ఇట్ల కిషోర్‌ అధికారులను ఆదేశించారు&period; ఆదివారం సాయంత్రం కాకినాడ రూరల్‌ వాకలపూడి&comma; హార్బార్‌పేట&comma; తూరంగి హోప్‌ ఐలాండ్‌ కాలనీల్లో ఆయన పర్యటించారు&period; వాకలపూడి హైస్కూల్లో పునరావాస సహాయ కేంద్రం ఏర్పాటుకు రెవెన్యూ&comma; పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మెక్సికోలో దుండగుడి కాల్పులు..

US నేవీకి చెందిన రెండు మిలటరీ ఫైటర్ జెట్స్ ఢీ..

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 38కి పెంచుతూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆర్డినెన్స్‌ జారీ చేశారు.