ఇరాన్ పై కన్నెర్ర చేసిన అమెరికా

America on Iran

Advertisements

&NewLine;<p>ఇరాన్ పై అమెరికా మళ్లీ కన్నేర్ర చేసింది&period; ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలమీద హౌతి మిలిటెంట్ల దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని అమెరికా ఆరోపించింది&period; నౌకల మీద దాడి చేసేందుకుగాను హౌతీ తిరుగుబాటుదారులకు అవసరమైన డ్రోన్లు&comma; మిసైళ్లు&comma; ఇంటెజెన్స్ సమాచారాన్ని ఇరాన్ అందిస్తోందని అమెరికా తెలిపింది&period; ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల మీద జరుగుతున్న దాడి వెనుక ఇరాన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని మాకు తెలుసు&period; అక్కడ అనిశ్చితి రేపేందుకు ఇరాన్ ఎప్పటినుంచో హౌతి రెబెల్స్ కు సహాకారిస్తోంది&period; స్పష్ట ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగాఈ ఆరోపణలు చేస్తున్నాం అని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సల్ అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు&period; పాలస్తీనాకు మద్దతుగా యెమెన్ కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలోని కీలక షిప్పింగ్ లైన్స్ల్ లో ప్రయాణిస్తున్న అమెరికాకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే&period; నౌకలపై హౌతీ దాడులను అడ్డుకునేందుకుగాను 10 దేశాలతో కలిసి అమెరికా ఇటీవలే ఒక కూటమిని ఏర్పాటు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..