వంతెనపై బాంబుల వర్షం కురిపించిన అమెరికా సైన్యం..

Advertisements

<p>ఇరాన్‌&comma; అమెరికా మధ్య వార్‌ మరింత ముదురుతోంది&period; రెండు మూడు వారాల్లో అతి భీకర దాడులు జరుగుతాయని అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన తర్వాత&period;&period;ఇరాన్‌పై దాడుల తీవ్రతను మరింత పెంచింది అమెరికా సైన్యం&period;<br &sol;>&NewLine;ఇరాన్‌లోని అతి పెద్ద&comma; కీలకమైన వంతెనపై అమెరికా ఆర్మీ దాడి చేసింది&period; అల్బోర్జ్‌ ప్రావిన్స్‌లోని బీ 1 వంతెనను టార్గెట్‌ చేశాయి అమెరికా బలగాలు&period; వంతెనపై బాంబుల వర్షం కురిపించాయి&period;<br &sol;>&NewLine;నేచర్‌ డే వేడుకల కోసం వంతెన దగ్గర భారీగా గుమిగూడారు ప్రజలు&period; అదే సమయంలో అమెరికా ఆర్మీ దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు&period;&period;90మందికి పైగా గాయాలయ్యాయి&period; ఇరాన్‌లోని ఈ అతిపెద్ద వంతెనను కూల్చింది తామేనని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్&period; ఈ దాడికి సంబంధించిన విజువల్స్‌ను ట్రంప్ తన &&num;8216&semi;ట్రూత్ సోషల్&&num;8217&semi; ఖాతాలో పోస్ట్ చేశారు&period; &&num;8220&semi;ఇరాన్‌లో అతిపెద్ద వంతెన కూలిపోయిందని&period;&period; దాన్ని మళ్లీ ఉపయోగించలేరని వెల్లడించారు&period;&period;త్వరలో మరింత భీకర దాడులు జ‌à°°‌గ‌బోతున్నాయన్న యూఎస్‌ ప్రెసిడెంట్‌&period;&period;&&num;8221&semi;ఇంకా సమయం మించిపోకముందే ఇరాన్ ఒక ఒప్పందానికి రావాలని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.