చెరువులో పడి యువకుడు గల్లంతు..

man fall into pond

Advertisements

&NewLine;<p>చిత్తూరు జిల్లా&comma; కుప్పం మండల పరిధిలోని బంగారునత్తం చెరువులో శనివారం యువకుడు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది&period; ఈ సందర్భంగా సంజయ్ తల్లిదండ్రులు రవి&comma; మంజుల మీడియాతో మాట్లాడుతూ&comma; తమ బిడ్డ సంజయ్ ను శనివారం ఉదయం 10 గంటలకు సమయంలో రవీందర్ అనే యువకుడు ఇంటి నుండి కారులో తీసుకెళ్ళాడని తెలిపారు&period; సాయంత్రం 6 గంటలకు ఫోన్ లో చివరిగా మాట్లాడామని తెలిపారు&period; కాగా పక్కా ప్లాన్ తోనే సంజయ్ ను రివిందర్&comma; బాలాజి&comma; రోహిత్ లు చెంపేసి ఉంటారని సంజయ్ తల్లిదండ్రులు పేర్కొంటున్నారు&period; డబ్బుల కోసమే తమ కుమారుడిని హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు&period; పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు&period; తమ కుమారుడు ఆచుకిని కనుగొని తమకు న్యాయం చేయాలని సంజయ్ తల్లిదండ్రులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అమెరికా మెగా రక్షణ ప్యాకేజీ..

బొబ్బిలి ఇందిరమ్మ కాలనీలో భూకబ్జాల కలకలం..

క్లాసెన్ మేజిక్, కిషన్ స్థిరతతో SRH ఘన విజయం..