విజయ్ కాంత్ మరణానికి కారణాలు ఇవే..!

vijaykant death news

Advertisements

&NewLine;<p>అనారోగ్య కారణాలతో చెన్నైలోని సత్యనగర్ లో ఉన్న మియోట్ ఆస్పత్రిలో చేరిన డీఎండికే అధినేత విజయకాంత్ తుదిశ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించారు&period; ఆయన గత నెల రోజుల క్రితం శ్వాస సంబంధిత వ్యాధితో పాటు&comma; కిడ్నీ&comma; లివర్లలో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆస్పత్రిలో చేరారు&period; పది రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి తిరిగి ఇంటికి చేరుకున్నారు&period; అయితే మూడు రోజుల క్రితం విజయ్ కాంత్ కు కరోనాసోకినట్లు వైద్యులు నిర్ధారించారు&period; మియేట్ ఆసుపత్రిలో ఆయన చేర్చగా ఈరోజు చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మృతి చెందారు&period; వడపళణిలోని తన నివాసానికి మరికాసేపట్లో పార్తివదేహాన్ని తరలించనున్నారు&period; ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున విజయకాంత్ అభిమానులు&comma; డిఎండికె పార్టీ కార్యకర్తలు చేరుకుంటున్నారు&period; విజయ్ కాంత్ మృతిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు&period; ఆసుపత్రి వద్ద విషాద వాతావరణం నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.