కాంగ్రెస్ పార్టీ లోకి వాళ్లొద్దు..!

Halchal with petrol can

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరవద్దని అలా వస్తే తాము ఒప్పుకోమని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కొంత మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది&period; చేరిక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు&period; ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు అంటూ గొడవకు దిగారు &period; ఒక కార్యకర్త పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటాను అంటూ… పెట్రోల్ డబ్బాలో హల్చల్ చేశాడు&period; అంతేకాదు పార్టీ చేరికలకు ఏర్పాటుచేసిన కుర్చీలను విరగ్గొట్టారు&period; ఈ హఠాత్పరిణామానికి నాయకులు కంగు తిన్నారు&period; పార్టీని బలోపేతం చేస్తుంటే ఇలా అడ్డుకోవడం ఏమిటని కంగారు పడుతున్నారు&period; మండలంలోని ఇనుముల్ నర్వతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను పార్టీలోకి తీసుకోవద్దని ప్రస్తుతం గొడవ జరుగింది&period;&period; సంఘటన స్థలంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితరులు ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..

Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..

Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..